{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bonalu-special-mutton-sukka-bonaalu-speshal-matan-sukkaa-hotal-s","title_te":"Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!","section":"తాజా","status_line":"చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92656","date":"2026-08-28T09:35:47.000Z","title_te":"చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!","body_te":"ఆదివారం లేదా పండుగ రోజుల్లో నాన్‌వెజ్ తినని వారికి, లేదా వంటింట్లో పెద్దగా కూరగాయలు లేనప్పుడు హోటల్ స్టైల్ రుచితో ఏదైనా స్పెషల్‌గా వండాలనుకుంటే 'గుంటూరు స్పెషల్ ప్లెయిన్ బిర్యానీ తో పాటు టమాటో షేర్వా కాంబినేషన్ అద్భుతమైన ఎంపిక. చికెన్, మటన్ ముక్కలు లేకుండానే ప్రతి మెతుకూ సుగంధ మసాలాలు పీల్చుకుని నోరూరించేలా ఎలా తయారు చేయాలో, దానికి తోడుగా చిక్కటి క్రీమీ టమాటో షేర్వా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/guntur-special-empty-plain-biryani-and-tomato-sherva-recipe-in-telugu-1898484.html"}]},{"id":"event-61352","date":"2026-08-09T04:36:33.000Z","title_te":"Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్‌ స్టైల్‌లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!","body_te":"బోనాల పండుగ అంటే పల్లె వాతావరణం, అమ్మవారి జాతర, బంధుమిత్రుల సందడి.. ఇక పండుగ భోజనం అంటే నాన్‌వెజ్ ప్రియులకు ప్రత్యేకమే. ఈసారి బోనాల విందులో మటన్ కర్రీకి బదులు కాస్త కొత్తగా మటన్ సుక్కా చేసి చూడండి. మసాలా దినుసుల ఘాటుకు మటన్ రుచి కలిస్తే వచ్చే ఫ్లేవర్ అదిరిపోతుంది. రెసిపీ ఎలాగో చూసేయండి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/bonalu-special-mutton-sukka-details-in-telugu-1884014.html"}]}]}