{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chedu-drushtivalana-nashtapoye-raasulive-mee-raasi-umdaa","title_te":"చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?","section":"తాజా","status_line":"అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92559","date":"2026-08-28T07:49:28.000Z","title_te":"అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అవి పన్నెండు రాశులపై కూడా ప్రభావం చూపుతాయి. అయితే అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వారికి శని నుంచి విముక్తి లభిస్తుందంట. దాని వలన వారు ఆ నెల నుంచి రాజుల్లా బతికే జీవితాన్ని గడుపుతారు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/post-oct-9th-3-zodiacs-experience-royal-luck-sade-sati-ends-prosperity-reigns-1898361.html"}]},{"id":"event-45739","date":"2026-07-30T15:53:21.000Z","title_te":"ఆగస్టులో రాజయోగం పట్టనున్న రాశులివే.. అందులో మీ రాశి ఉందా?","body_te":"జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆగస్టులో, శ్రావణ మాసంలో అనేక గ్రహాలు కలయికలు జరపనున్నాయి. అంతే కాకుండా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుందంట. ఆ రాశులు ఏవి అంటే?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/august-astrology-rajayogam-benefits-4-zodiac-signs-with-financial-gains-1877076.html"}]},{"id":"event-43941","date":"2026-07-29T15:05:55.000Z","title_te":"చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?","body_te":"దృష్టి దోషం గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకరి చెడు చూపు ఉండటం వలన వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కొంత మందికి మంచి ప్రతిభ ఉండటం, పనుల్లో ముందు ఉండటం , ఇలా కొన్ని కారణాల వలన దృష్టి దోషానికి గురి అవుతూ ఉంటారు. అయితే దీనిని నుంచి బయటపడటానికి కొంత మంది ఎక్కువగా ఉప్పు, నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. దీని వలన వాటిని నుంచి ఉపశమనం పొందుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/which-zodiac-signs-suffer-from-evil-eye-drishti-dosham-impact-and-protection-1876291.html"}]}]}