{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ee-nela-30na-bhaaree-teliskop-to-naasaa-prayogam-deeni-pratyekat","title_te":"ఈ నెల 30న భారీ టెలిస్కోప్‌‌తో నాసా ప్రయోగం! దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే","section":"తాజా","status_line":"ఈ నెల 30న భారీ టెలిస్కోప్‌‌తో నాసా ప్రయోగం! దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T09:43:17.561Z"},"facts":[],"events":[{"id":"event-92466","date":"2026-08-28T07:05:18.000Z","title_te":"ఈ నెల 30న భారీ టెలిస్కోప్‌‌తో నాసా ప్రయోగం! దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అనాల్సిందే","body_te":"నాసా నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ విశ్వ పరిశోధనలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. హబుల్ కంటే 100 రెట్లు విస్తృతమైన వీక్షణంతో బిలియన్ల గెలాక్సీలను మ్యాప్ చేయనుంది. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ రహస్యాలను ఛేదించడంతో పాటు లక్షలాది ఎక్సోప్లానెట్లను గుర్తించేందుకు శాస్త్రవేత్తలకు సహాయపడనుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/nasa-nancy-grace-roman-space-telescope-1-billion-galaxies-and-100000-exoplanets-in-space-1898344.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPd0dxd0JVSUI5am80NzFlQ254ZVl6ZlFvd1Z2V1hZa0FkTERtMWlyU1JMdEdOdy1IV3B5anRBUmp3aGtyUUIzZUUtMzB3YVQ4WEkwSEItOHZzclR5M0lmUGN1eEZMQVhMcUh2OHZ1SlBfQUFhUmNCcFpaYVJPY055WGpkOXRtblJKMlFIalVrWHlBLW9PTVpkMEJndEZVdEIxbmJqWUNVRVVmTDFJTk80by1RUzllajBvVTJ6MGFnV0hTMlBjNGhhTE5PRzlrSGvSAdQBQVVfeXFMTlJmaEc5TE4wblJJYjl3aUpfV0pnZ3F5bkFkb3AteFBkcHdOTnJJQkI0aXQ1d3B6U2pfM0M1MVczcEdXMG03SmxJVjczXzF2MmJCNzMyTmZKMzZKWWhsbm4weWY1TkJRWmNockRGcFQyd2NWMjliVE55eTJrejkzRkw4MnFSWmhIb3VOblg4Vy1Qc3NuMko5MnZxdXd4bUxUczlXeWlCWjJzZGdhb21tOXM5bHNhclVfX21aQ1FPYnNkZG4yaGVHOG9QQkxMVEs0cDlVTmk?oc=5"}]}]}