{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"mp-abhishek-banerjee-empee-abhishek-bena-rjee-aapheesu-koolchive","title_te":"MP Abhishek Banerjee: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసు కూల్చివేత‌","section":"తాజా","status_line":"Abhishek Banerjee: అభిషేక్ బెన‌ర్జీపై మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[{"id":"fact-35844","text_te":"అభిషేక్ బానర్జీకి హైకోర్టు ఉపశమనం కల్పించిందని prime9news.com నివేదించింది.","status":"attributed","as_of":"2026-07-19T10:54:12.928Z"}],"events":[{"id":"event-92591","date":"2026-08-28T07:30:19.000Z","title_te":"Abhishek Banerjee: అభిషేక్ బెన‌ర్జీపై మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు","body_te":"Abhishek Banerjee: తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి అభిషేక్ బెన‌ర్జీపై మూడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి. అత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రిపై కూడా కేసు బుక్ చేశారు. కామాక్ స్ట్రీట్‌లో ఉన్న ఆఫీసులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో మ‌రో 13 మందిని అరెస్టు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/three-firs-filed-against-tmc-leader-abhishek-banerjee-and-two-other-party-leaders-and-13-people-arrested-2496136"}]},{"id":"event-26506","date":"2026-07-19T10:12:43.000Z","title_te":"అభిషేక్ బానర్జీకి హైకోర్టు ఉపశమనం","body_te":"ఎంపీ అభిషేక్ బానర్జీకి హైకోర్టు ఉపశమనం కల్పించిందని prime9news.com నివేదించింది. కేసు వివరాలు, ఉపశమనం స్వభావంపై మూలంలో అదనపు సమాచారం అందుబాటులో లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"prime9news.com","url":"https://news.google.com/rss/articles/CBMiggFBVV95cUxPcVhuaTlteU8zMEZwcTZoUjRvbTJGMkYtY1lPcEJfdjB2dHZEVVdDUUxSVDktNmVBSHpXSXZnVW50enZYMldncXlTdFhuemh3d1RfVWNkWUI5NVQ4dEhkbWpsQXVDYzQ2dXVoV2tKM3Y3aVNscEtLSTZOSm9xRkVFYXpR?oc=5"}]},{"id":"event-24769","date":"2026-07-18T09:40:55.000Z","title_te":"MP Abhishek Banerjee: ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసు కూల్చివేత‌","body_te":"MP Abhishek Banerjee: ప‌శ్చిమ బెంగాల్‌లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత జ‌రుగుతోంది. సౌత్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో.. ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ ఆఫీసును కూల్చివేశారు.తృణ‌మూల్ కాంగ్రెస్ నేత అభిషేక్‌కు చెందిన ఆఫీసును బుల్డోజ‌ర్ల‌తో కూల్చివేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/anti-encroachment-drive-is-being-carried-out-amidst-security-arrangements-at-mp-abhishek-banerjees-closed-office-in-amtala-2455116"}]}]}