ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, సెప్టెంబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

PM Modi: పిల్ల‌ల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దు.. వారికి స‌రైన మార్గాన్ని చూపండి: ప్ర‌ధాని మోదీ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: PM Modi: రాఖీ పండుగ వేళ స్కూల్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన ప్ర‌ధాని మోదీ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
PM Modi: రాఖీ పండుగ వేళ స్కూల్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన ప్ర‌ధాని మోదీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
PM Modi: రాఖీ పండుగ నేప‌థ్యంలో ఇవాళ స్కూల్ పిల్ల‌ల‌తో ప్ర‌ధాని మోదీ కాసేపు స‌ర‌దాగా గ‌డిపారు. ఢిల్లీలోని ఆయ‌న అధికార నివాసం 7, లోక్ క‌ళ్యాణ్ మార్గ్‌లో ఆ సంబ‌రాలు జ‌రిగాయి. చిన్న‌త‌నంలో మీరెటువంటి క‌ల‌ క‌న్నార‌ని పిల్ల‌లు ప్ర‌ధాని మోదీని అడిగారు. ఆ ప్ర‌శ్న‌కు మోదీ స‌ర‌దాగా స‌మాధానం ఇచ్చారు.
PM Modi: కోటి మంది యువ‌త‌కు ఏఐ స్కిల్స్ నేర్పిస్తాం: ప్ర‌ధాని మోదీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
PM Modi: ఓ సంవ‌త్స‌రంలోగా దేశ‌వ్యాప్తంగా సుమారు కోటి మంది యువ‌త‌కు ఏఐ స్కిల్స్ నేర్పించ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఢిల్లీలోని ఎర్ర‌కోట నుంచి ఇవాళ ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. స‌ప్త ధార విజ‌న్‌లో భాగంగా టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్‌ను మూడ‌వ శ‌క్తిగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.
PM Modi: ఆత్మ‌క‌థ‌ల‌ను చ‌ద‌వండి.. యువ‌త‌ను కోరిన ప్ర‌ధాని మోదీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
PM Modi : యువ‌త ఆత్మ‌క‌థ పుస్త‌కాల‌ను చ‌ద‌వాల‌ని, ఇత‌రుల క‌ష్టాల నుంచి నేర్చుకోవాల‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవ‌లం షార్ట్‌క‌ట్‌లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుంద‌ని కూడా ఆయ‌న హెచ్చ‌రించారు. మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆటోబ‌యోగ్ర‌ఫీ 'ట్రింఫ్ ఆఫ్ ద ఇండియ‌న్ రిప‌బ్లిక్‌: మై లైఫ్బు, మై స్ట్ర‌గుల్స్' అనే బుక్‌ను ఇవాళ ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రించారు.
జులై 2026
PM Modi: పిల్ల‌ల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దు.. వారికి స‌రైన మార్గాన్ని చూపండి: ప్ర‌ధాని మోదీ 2 మూలాలు
PM Modi: పిల్ల‌ల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దు అని, వారికి స‌రైన మార్గాన్ని చూపాల‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఎన్డీఏ ఎంపీల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష‌ణ‌ను అమ‌లు చేయాల‌న్నారు. పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డం దేశ బాధ్య‌త‌గా భావించాల‌ని ప్ర‌ధాని అన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

PM Modi: పిల్ల‌ల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దు.. వారికి స‌రైన మార్గాన్ని చూపండి: ప్ర‌ధాని మోదీ | నిజం