తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆదివారం లేదా పండుగ రోజుల్లో నాన్వెజ్ తినని వారికి, లేదా వంటింట్లో పెద్దగా కూరగాయలు లేనప్పుడు హోటల్ స్టైల్ రుచితో ఏదైనా స్పెషల్గా వండాలనుకుంటే 'గుంటూరు స్పెషల్ ప్లెయిన్ బిర్యానీ తో పాటు టమాటో షేర్వా కాంబినేషన్ అద్భుతమైన ఎంపిక. చికెన్, మటన్ ముక్కలు లేకుండానే ప్రతి మెతుకూ సుగంధ మసాలాలు పీల్చుకుని నోరూరించేలా ఎలా తయారు చేయాలో, దానికి తోడుగా చిక్కటి క్రీమీ టమాటో షేర్వా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
Bonalu Special Mutton Sukka: బోనాలు స్పెషల్ మటన్ సుక్కా.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బోనాల పండుగ అంటే పల్లె వాతావరణం, అమ్మవారి జాతర, బంధుమిత్రుల సందడి.. ఇక పండుగ భోజనం అంటే నాన్వెజ్ ప్రియులకు ప్రత్యేకమే. ఈసారి బోనాల విందులో మటన్ కర్రీకి బదులు కాస్త కొత్తగా మటన్ సుక్కా చేసి చూడండి. మసాలా దినుసుల ఘాటుకు మటన్ రుచి కలిస్తే వచ్చే ఫ్లేవర్ అదిరిపోతుంది. రెసిపీ ఎలాగో చూసేయండి
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.