తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 1
ఆగస్టు 2026
అక్టోబర్ తర్వాత రాజుల్లా బతికే రాశులివే.. అందులో మీ రాశి ఉందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, కదలికలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అవి పన్నెండు రాశులపై కూడా ప్రభావం చూపుతాయి. అయితే అక్టోబర్ నెలలో కొన్ని రాశుల వారికి శని నుంచి విముక్తి లభిస్తుందంట. దాని వలన వారు ఆ నెల నుంచి రాజుల్లా బతికే జీవితాన్ని గడుపుతారు అని చెబుతున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
జులై 2026
ఆగస్టులో రాజయోగం పట్టనున్న రాశులివే.. అందులో మీ రాశి ఉందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జ్యోతిష్య శాస్త్రంలో శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఆగస్టులో, శ్రావణ మాసంలో అనేక గ్రహాలు కలయికలు జరపనున్నాయి. అంతే కాకుండా అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ధన లాభం కలుగుతుందంట. ఆ రాశులు ఏవి అంటే?
చెడు దృష్టివలన నష్టపోయే రాశులివే.. మీ రాశి ఉందా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దృష్టి దోషం గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకరి చెడు చూపు ఉండటం వలన వారు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. కొంత మందికి మంచి ప్రతిభ ఉండటం, పనుల్లో ముందు ఉండటం , ఇలా కొన్ని కారణాల వలన దృష్టి దోషానికి గురి అవుతూ ఉంటారు. అయితే దీనిని నుంచి బయటపడటానికి కొంత మంది ఎక్కువగా ఉప్పు, నిమ్మకాయను ఉపయోగిస్తుంటారు. దీని వలన వాటిని నుంచి ఉపశమనం పొందుతారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.